Random Video

Ms Dhoni ని Discourage చేస్తున్న Gautam Gambhir | CSK | IPL 2021 || Oneindia Telugu

2021-09-17 1 Dailymotion

Gautam Gambhir explains why scoring runs in IPL 2021 will be difficult for MS Dhoni
#Csk
#CskvsMi
#MsDhoni
#Ipl2021
#Gambhir

ఐపీఎల్-2021 సీజన్‌ రెండో దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొవడం ఇబ్బందవుతుందని అభిప్రాయపడ్డాడు